రవితేజ ‘పవర్’ కాంటెస్ట్ విన్నర్ డీటైల్స్
Published on Sep 11, 2014 6:20 pm IST

power-latest

హాయ్ ఫ్రెండ్స్.. రవితేజ పవర్ టికెట్స్ కోసం కాంటెస్ట్ లో పాల్గొన్న అందరికీ మా ధన్యవాదాలు..

ఈ రోజు సాయంత్రం 5 గంటలకి కాంటెస్ట్ క్లోజ్ చేసాము. మా లక్కీ డ్రా లో గెలుపొందిన విన్నర్ వివరాలు కింద తెలియజేస్తున్నాం. అతనికి శనివారం ఉదయం సినీమాక్స్ మల్టీ ప్లెక్స్ లో పవర్ సినిమా చూడటానికి రెండు టికెట్స్ అందజేస్తున్నాం..

విన్నర్ వివరాలు :

పేరు : ఆర్. పార్ధసారధి

మెయిల్ ఐడి : raghavarapu.pardhu554@gmail.com

Contest-winner

 
Like us on Facebook