టైటానిక్ కి రుద్రమదేవికి మధ్య వున్నా మ్యూజికల్ కనెక్షన్ ఏమిటి?

టైటానిక్ కి రుద్రమదేవికి మధ్య వున్నా మ్యూజికల్ కనెక్షన్ ఏమిటి?

Published on Apr 3, 2015 7:30 PM IST

rudhramadevi-(1)
రుద్రమదేవి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ కోసం మాస్ట్రో ఇళయరాజా లండన్ సంగతి తెలిసినదే. ఈ సినిమా నేపధ్యసంగీతం లండన్ ఏంజెల్స్ స్టూడియోలో జరుగుతుంది.1997లో టైటానిక్ రీ రికార్డింగ్ కూడా అక్కడే జరిగింది.

ఈ పనికోసం రాజాగారు ఇండియా, ఐరోపా దేశాలనుండి ప్రముఖ సంగీత విద్వాంసులను రప్పించాడు. నాని నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా కూడా ఇక్కడే రికార్డ్ చేసారు. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. మే లో ఈ చిత్రాన్ని మనముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు