సమంత కొత్త పేరు తెలిస్తే షాక్ అవుతారు.

Published on May 27, 2019 10:12 am IST

సమంతా ప్రభుగా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత, చైతూతో ప్రేమ వివాహం తరువాత అక్కినేని కోడలిగా మారి, సమంత అక్కినేని ఐయ్యారు. తాజాగా మరో మారు తన పేరు మార్చుకుంది సమంత.తాజాగా “బేబీ అక్కినేని”గా తన పేరును సోషల్ మీడియాలో అప్ డేట్ చేసింది ఈ బ్యూటీ. ఐతే ఇదంతా తాను నటిస్తున్న “ఓ బేబీ” మూవీ ప్రచారంలో లో భాగమే లెండి.

సమంత లేటెస్ట్ మూవీ “ఓ బేబీ”. నందినిరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీ “కొరియన్ మూవీ “మిస్ గ్రాని” కి తెలుగు అనువాదం. 70 ఏళ్ళ మహిళ ఆత్మ , 20 ఏళ్ల యంగ్ లేడి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ లో సమంత యాక్టింగ్ తో కట్టిపడేసిండి.

సంబంధిత సమాచారం :

More