బయోపిక్ నుండి తప్పుకున్న స్టార్ హీరోయిన్ !

Published on Mar 16, 2019 11:18 am IST

ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సైనా అనే చిత్రం తెరకెక్కతుంది. అమోల్ సింగ్ తెరకెక్కిస్తున్నా ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ సైనా పాత్రలో నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి శ్రద్దా తప్పుకుందట. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. చిత్ర బృందం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారట. ఇక ఈ చిత్రం కోసం శ్రద్దా ప్లేస్ లో పరిణీతి చోప్రా ను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్.

సంబంధిత సమాచారం :

More