యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనేర్ “దమ్ము” సినిమా అభిమానులను మరియు ఎన్.టి.ఆర్ అభిమానులను అలరించడానికి సిద్దమవుతుంది. ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్ నృత్యాలను,పోరాటాలను,డైలాగు ల ను పూర్తి గా చూడవచ్చు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్ర విజయం కోసం చిన్న విషయాన్నీ కూడా వదలట్లేదు. ఈ చిత్రం లో ఒక పౌరాణిక పాట ఉండబోతున్నది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పౌరాణిక దుస్తులలో ఎన్.టి.ఆర్. మరియు త్రిష ల ను చూడవచ్చు. కీరవాణి స్వరపరచిన పాటలు అద్బుతంగా ఉన్నాయని రాజమౌళి గతం లో నే చెప్పారు.కార్తీక రెండవ కథానాయికగా చేస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై కే.ఎస్.రామా రావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం 2012 వేసవి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పౌరాణిక పాట పాడుకోబోతున్న ఎన్.టి.ఆర్, త్రిష
పౌరాణిక పాట పాడుకోబోతున్న ఎన్.టి.ఆర్, త్రిష
Published on Jan 7, 2012 2:30 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీప్రసాద్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ చూసారా!
- అఫీషియల్: కింగ్ 100వ సినిమా కోసం రాక్ స్టార్.. మ్యాడ్ మ్యూజిక్ గ్యారెంటీ
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్
- నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ? – కంగనా
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ‘వారణాసి’ క్లైమాక్స్ లో విజువల్ మ్యాజిక్ !
- నెట్ ఫ్లిక్స్ లో ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- ఓటీటీ సమీక్ష : గట్టా కుస్తీ 2 – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!


