బిగ్ బాస్ 5: సన్నీ, ప్రియ మధ్యన గొడవ…ఎవరు రైట్ ఎవరు రాంగ్?

Published on Oct 20, 2021 2:30 pm IST


బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వారాలు గడుస్తున్న కొద్ది ఎవరు ఎలా ఆడతారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యం లో ఇచ్చిన టాస్క్ ల మేరకు ఇంట్లో సభ్యుల మధ్యన గొడవలు చూస్తూనే ఉన్నాం. తాజాగా విడుదలైన ప్రోమో లో సన్ని మరియు ప్రియలు గొడవ పడటం చూసాం. ఒకరి పై మరోమారు తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ గొడవ లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ ను చూడాల్సిందే.

స్టార్ మా లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి పది గంటలకు ప్రసారం అవుతుంది. అదే విధంగా శని మరియు ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.

సంబంధిత సమాచారం :