పెళ్లి వదంతులని కొట్టిపారేసిన స్వాతి

పెళ్లి వదంతులని కొట్టిపారేసిన స్వాతి

Published on May 24, 2014 6:02 PM IST

swathi
కలర్ స్వాతి ప్రస్తుతం యాంగ్రి వుమన్ గా పేరు సంపాదించుకుంటుంది. తన కోపానికి కారణం తన చిత్రాలు కాదు తన పెళ్లి పైన వస్తున్న వదంతులు.

గత కొన్ని రోజులనుంచి స్వాతి ఒక చెన్నైకు చెందిన వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోనుందని వదంతులు చక్కర్లు కొట్టాయి. ఈ వదంతులని స్వాతి స్వయంగా కొట్టి పారేసింది.

స్వాతి తన ఫేస్బుక్ పేజి ద్వారా ఈ వదంతుల పై ఘాటుగా స్పందించింది. నా పెళ్లి పై వస్తున్న వదంతులకు సమాధానంగా నేను ఫేస్ బుక్ లో ఒక ఫోటో అప్ లోడ్ చేసాను.. ఇంటరెస్టింగ్.. కానీ నిజం కాదు.. అదే చివరిమాట

స్వాతి త్వరలో నిఖిల్ సరసన కార్తికేయలో కనిపించనుంది

తాజా వార్తలు