2.0 తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొననున్న రజినీ , అక్షయ్ !

2.0 తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొననున్న రజినీ , అక్షయ్ !

Published on Nov 26, 2018 2:00 PM IST

robo 2.o
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 చిత్రం విడుదలకు ఇంకా 3 రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. దాంతో చిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్. ఇక ఈచిత్రం తెలుగులోకూడా భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శంకర్ అలాగే రజినీ , అక్షయ్ కుమార్ ఈ రోజు సాయంత్రంహైదరాబాద్ లో తెలుగు మీడియాతో సమావేశం కానున్నారు.

ఇక ఈచిత్రాన్ని తెలుగులో ఎన్ వీ ఆర్ సినిమాస్ విడుదల చేస్తుంది. భారీ అంచనాల మధ్య నవంబర్ 29న దేశవ్యాప్తంగా సుమారు 7000 స్క్రీన్ లలో తెలుగు ,హిందీ , తమిళ భాషల్లో విడుదలకానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు