టైటిల్ మార్చమన్నవారికి తేజ ఘాటు రిప్లై

Published on May 24, 2019 8:47 am IST

నేడు విడుదల కానున్న బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ డైరెక్ట్ చేసిన :”సీత” మూవీ టైటిల్ మార్చాలని కొందరు హిందూత్వ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ పాత్ర సీతను కించపరిచేదిలా ఉందని వారి వాదన. ఐతే వారికి కొంచెం గట్టిగానే సంధానం చెప్పాడు తేజ. “సీత అని కాక శూర్పణఖ అని పెట్టమంటారా?, మీరు ఏం చేసినా నేను టైటిల్ మార్చేది లేదు” అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు తేజ.

మోడరన్ మరియు డేరింగ్ సీత అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన “సీత” విజయం పై హీరో బెల్లంకొండ, అలాగే తేజ గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. మరి ఏమౌతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More