టెంపర్ తమిళ రీమేక్ విడుదల వాయిదాపడింది !

Published on Mar 17, 2019 3:21 pm IST

యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న ‘అయోగ్య ‘చిత్రం ఆసల్యంగా విడుదలకానుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ ఆసల్యం అవుతుండడం వల్ల అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని మే 10న విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. మురగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగు సూపర్ హిట్ మూవీ టెంపర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో విశాల్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా పార్థిబన్ , కేఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More