మంత్రి తలసాని కి కృతజ్ఞతలు తెలిపి సత్కరించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

మంత్రి తలసాని కి కృతజ్ఞతలు తెలిపి సత్కరించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

Published on Jul 23, 2021 12:10 PM IST

Talasani

తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ థియేటర్లు ప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్రం లో సినీ పరిశ్రమ కోసం కృషి చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ ప్రదంగా సన్మానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర థియేటర్ ఓనర్లను మరియు ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించినదుకు గానూ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అయితే ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు