మహాలక్ష్మి ఇంటికి పెళ్ళి కళ వచ్చేసిందోచ్ !

Published on Jan 16, 2019 11:20 am IST

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తమన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. హిందీలో కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన చిత్రీకరణ పూర్తియి పోస్ట్ ప్రోడుక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.

కాగా తాజాగా ఈ చిత్రం వెడ్డింగ్ సాంగ్ లిరిల్ వీడియో రేపు విడుదల కానుంది. ‘మహాలక్ష్మి ఇంటికి పెళ్ళి కళ వచ్చేసిందోచ్. రేపే సన్నాయి సందళ్ళు మొదలు వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియో రేపటి నుండి అని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More