‘లేడీస్ & జెంటిల్ మెన్’ సినిమాకు పెరిగిన థియేటర్ల సంఖ్య

‘లేడీస్ & జెంటిల్ మెన్’ సినిమాకు పెరిగిన థియేటర్ల సంఖ్య

Published on Jan 31, 2015 4:30 PM IST

Ladies-and-Gentlemen-review

ఎన్నో చిత్రాల నిరీక్షణ తరువాత మధురశ్రీధర్ సంతోషంగా వున్నాడు. తన ‘లేడీస్ & జెంటిల్ మెన్’ చిత్రం నిన్న విడుదలై మొదటి ఆటనుండీ హిట్ టాక్ ని సంతరించుకోవడం ఆనందకరం. మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అమెరికాలో సైతం మంచి ఓపెనింగ్స్ లభించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారాంతరం వలన కొన్ని థియేటర్ లు జత చేశారు.

‘లేడీస్ & జెంటిల్ మెన్’ చిత్రాన్ని మూడు విభిన్న నేపధ్యాలు కలిగిన వ్యక్తుల జీవితాన్ని ఇంటర్నెట్ ఎలా మార్చిందన్న అంశంపై చిత్రీకరించారు. అడవి శేష్, చైతన్య కృష్ణ, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు