ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న చిత్రాలివే?

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న చిత్రాలివే?

Published on Feb 15, 2022 3:00 AM IST

కరోనా థర్డ్ వేవ్ కారణంగా భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా చాలా వరకు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో మళ్లీ పెద్ద, చిన్న సినిమాలన్ని వరుసపెట్టి రిలీజ్‌లకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా, మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

 

అమెజాన్‌ ప్రైమ్‌:

1) ఫ్యామిలీ ప్యాక్‌ – కన్నడ చిత్రం ఫిబ్రవరి 17న రిలీజ్
2) హృదయం – మలయాళ చిత్రం ఫిబ్రవరి 18న రిలీజ్
3) బెస్ట్‌ సెల్లర్‌ – వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 18న రిలీజ్

 

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌:

1) ఎ థర్స్‌డే – ఫిబ్రవరి 17న రిలీజ్

 

జీ5:

1) మిథ్య – వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 18న రిలీజ్
2) విలంగు – వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 18న రిలీజ్

 

నెట్‌ఫ్లిక్స్‌:

1) టెక్సాస్‌ చైన్‌షా మాసక్కర్‌ – ఫిబ్రవరి 18న రిలీజ్

 

సోని లివ్‌:

1) హోమ్‌ కమింగ్‌ – ఫిబ్రవరి 18న రిలీజ్
2) ఎనిమి – ఫిబ్రవరి 18న రిలీజ్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు