ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే..!

Published on Dec 28, 2021 3:00 am IST


కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది కొంచెం ఊరట లభించింది. థియేటర్లన్నీ తెరచుకోవడంతో గత కొద్ది రోజుల నుంచి వరుసపెట్టి సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవల వచ్చిన అఖండ, పుష్ప, శ్యామ్‌ సింగరాయ్ సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఈ ఏడాదిలో చివరి వారం థియేటర్‌, ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలేంటో చూద్దాం.

థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు:

1) “అర్జున ఫల్గుణ” – డిసెంబర్‌ 31న విడుదల
2) ‘1945’ – డిసెంబర్‌ 31న విడుదల
3) “జెర్సీ” – డిసెంబర్‌ 31న విడుదల
4) విక్రమ్‌ – డిసెంబర్‌ 31న విడుదల
6) సత్యభామ – డిసెంబర్‌ 31న విడుదల
5) అంతఃపురం – డిసెంబర్‌ 31 విడుదల
6) ఇందువదన – జనవరి 1, 2022న విడుదల
7) ఆశ ఎన్‌కౌంటర్‌ – జనవరి 1, 2022న విడుదల

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు:

1) లేడీ ఆఫ్‌ మేనర్‌ – డిసెంబరు 31న అమెజాన్‌లో ప్రసారం
2) టైమ్‌ ఈజ్‌ అప్‌ – డిసెంబరు 31న అమెజాన్‌లో లోవిడుదల
3) సేనాపతి – డిసెంబర్‌ 31న ఆహాలో ప్రసారం
4) ది పొస్సెసన్‌ ఆఫ్‌ హన్నా గ్రేస్‌ – డిసెంబరు 27 విడుదల
5. చోటా బీమ్‌: ఎస్‌14 – డిసెంబరు 1న విడల
6) కోబ్రా కాయ్‌(సీజన్‌-4) – డిసెంబరు 31న విడుదల
6. ది లాస్ట్‌ డాటర్‌- డిసెంబరు 31న విడుదల

సంబంధిత సమాచారం :