నిర్మాతగా మారిన ప్రముఖ నటి

నిర్మాతగా మారిన ప్రముఖ నటి

Published on Apr 3, 2015 6:55 PM IST

simran
ఒకానొక సమయంలో అగ్రతారలందరితో చిందేసి టాప్ హీరోయిన్ గా కీర్తింపబడిన సిమ్రన్ ఇప్పుడు తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ‘సిమ్రాన్ అండ్ సన్స్’ పేరుతొ ఒక సంస్థను స్థాపించి సినిమాలపై తన ప్రేమను చూపిస్తుంది.

ప్రస్తుతం సిమ్రన్ రెండు సినిమాలతో బిజీగా వుంది. రెండూ వేర్వేరు జోనర్ లు కావడం విశేషం. మరి సిమ్రన్ తాజా అవతారం కూడా మనల్ని మెప్పించాలని కోరుకుందాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు