‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే!

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే!

Published on Mar 6, 2023 1:00 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

నెట్‌ఫ్లిక్స్‌ :

ఇరాట్ట (మలయాళం) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

థలైకూతల్‌ (తమిళం) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ కిస్‌ (స్పానిష్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెక్ట్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ (ఇంగ్లిష్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుట్టబొమ్మ (తెలుగు) మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మేడ్‌ ఇన్‌ బెంగళూరు (కన్నడ) స్ట్రీమింగ్‌ అయ్యింది.

 

జీ5 :

ది గ్రేట్‌ ఇండియా కిచెన్‌ (తెలుగు/తమిళ్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ది మాండలోరియన్‌ (ఇంగ్లిష్‌/హిందీ-సీజన్‌-3) స్ట్రీమింగ్‌ అయ్యింది.

ఎలోన్‌ (మలయాళం/తెలుగు) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గుల్మొహర్‌ (హిందీ) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది లెజెండ్‌ (తమిళం/తెలుగు/మలయాళం/హిందీ) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ :

వెనమ్‌: లెట్‌ దేర్‌ బి కార్నేజ్‌ (ఇంగ్లిష్‌/తెలుగు) స్ట్రీమింగ్‌ అయ్యింది.

 

ఆహా :

క్రాంతి (తెలుగు) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వసంత కోకిల (తెలుగు) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు