ఇక ముగించాల్సింది ‘విశ్వంభర’ మాత్రమే!

ఇక ముగించాల్సింది ‘విశ్వంభర’ మాత్రమే!

Published on Nov 28, 2026 7:00 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన కాకా విడుదల సంక్రాంతికి ఆన్ టైం అంటూ మేకర్స్ మళ్లీ ఖరారు చేసారు. దీనితో ఇదే రేస్ లో వస్తుందని గట్టిగా వినిపిస్తున్న సినిమా ‘విశ్వంభర’ విడుదల పట్ల మళ్లీ సస్పెన్స్ నెలకొంది. ఒకే సమయంలో రెండు సినిమాలు వస్తాయా అనేది పక్కన పెడితే కాకా కి ఉన్న క్లారిటీ విశ్వంభర మేకర్స్ నుంచి కనిపించడం లేదు.

ఆ విడుదల తేది ఏదో అనౌన్స్ చేసేస్తే తప్ప ఈ క్లాష్ కన్ఫ్యూజన్ కి ఒక ముగింపు రాదు. సో ఈ ముగింపు ఇవ్వాల్సింది మాత్రం విశ్వంభర మాత్రమే అని చెప్పి తీరాలి. అయితే కాకా లా ఇది వరకు పలు సినిమాలు చివరి వరకు రిలీజ్ డేట్ ఇస్తూ వాయిదా వేసిన సందర్భాలు కూడా లేకపోలేవు. సో ఈసారి ఏమవుతుంది అని ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. సో ఈ ఇంట్రెస్టింగ్ పరిస్థితికి ఎలా ముగింపు ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు