వివిఆర్ లేటెస్ట్ కేరళ, తమిళనాడు షేర్ !

Published on Feb 16, 2019 4:20 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ మలయాళం తో పాటు తమిళంలోనూ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈచిత్ర మలయాళ వెర్షన్ కేరళ లో మొదటి వారం 43లక్షల గ్రాస్ ను రాబట్టగా తమిళ వెర్షన్ తమిళనాడులో వారం రోజులకు గాను 51లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సమాచారం.

ఇక తెలుగులో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దానయ్య డివివి నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియరా అద్వానీ కథానాయికగా నటించగా వివేక్ ఒబేరాయి ప్రతినాయకుడి పాత్రను పోషించారు.

సంబంధిత సమాచారం :

X
More