ఆహా మినీస్ నుండి యూ ఆవకాయ మీ ఐస్ క్రీం 8 వ ఎపిసొడ్ విడుదల!

Published on Oct 8, 2021 8:36 pm IST


సరికొత్త చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్న ఆహా వీడియో, యూ ట్యూబ్ వేదిక గా ఆహా మీనిస్ ను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆహా మినీస్ లో యూ ఆవకాయ మీ ఐస్ క్రీం సీరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. షీతల్ గౌతమన్, ఉద్భవ్ రఘునందన్, శ్రీ విద్య, రమేష్ భువనగిరి, సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ నాయని, సందీప్, హారి ప్రసాద్, సిద్దార్థ్, యశ్వంత్, సౌమ్య రెడ్డి, మహేంద్ర సునీత లు ఈ సీరీస్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీరీస్ నుండి సరికొత్త ఎపిసొడ్ విడుదల అయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సీరీస్ పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :