“యూ ఆవకాయ మీ ఐస్ క్రీం” ఆగస్ట్ 6 న మీ ఆహా వీడియో లో!

Published on Aug 2, 2021 10:01 pm IST

ఆహా వీడియో ప్రేక్షకులని నిరంతరం గా అలరిస్తూనే ఉంది. సరికొత్త కార్యక్రమాల తో ఆహా వీడియో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు యూ ట్యూబ్ లో ఒక మినీ మూవీ తో ప్రేక్షకులని అభిమానులను విశేషంగా అలరించనుంది. ఆహా మినీ కిచెన్ అంటూ ఒక కార్యక్రమం ద్వారా ఈ యూ ఆవకాయ మీ ఐస్ క్రీం ను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేయనుంది. భార్గవ్ దాసరి దర్శకత్వం లో ఉద్భవ్ రఘునందన్ మరియు శీతల్ గౌతమన్ కలిసి చేయడం జరిగింది. ఆగస్ట్ 6 వ తేదీన ఆహా వీడియో యూ ట్యూబ్ లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :