మారియట్ లో జరగనున్న అనామిక ఆడియో

మారియట్ లో జరగనున్న అనామిక ఆడియో

Published on Apr 22, 2014 7:35 PM IST

Nayanthara-as-Anamika
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘అనామిక’ సినిమా ఆడియో ఈ రోజు రాత్రి మారియట్ హోటల్లో జరగనుంది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమం చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా జరగనుంది.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కహానీ’ కి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. హరశావర్ధాన్ రాణే, వైభవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సెన్సార్ నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ‘అనామిక’ మే 1న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు