ఈ వేసవిలో విడుదలకానున్న భారీ చిత్రాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ కూడ ఒకటి. బన్నీ ఆర్మ్ ఆఫీసర్ పాత్రలో నటించితిన్ ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ ఇంపాక్ట్, పాటలు రూపంలో కొన్ని విశేషాలు బయటకు రాగా ఇప్పుడు మరో విశేషం అభిమానుల్ని అలరించనుంది.
అదే డైలాగ్ ప్రోమో. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్బంగా ఈ ప్రోమో రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రంలోని మూడవ పాట కూడ త్వరలోనే విడుదలకానుంది. లగడపాటి శిరీషా శ్రీధర్, బన్నీ వాష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఎల్లి అవ్రమ్ ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్, శేఖర్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
- ఫోటోలు : ‘భరత్ అనే నేను’ థ్యాంక్స్ మీట్లో కైరా అద్వానీ
- ఫోటోలు : ‘భరత్ అనే నేను’ థ్యాంక్యూ మీట్ (సెట్-2)
- ఫోటోలు : ‘భరత్ అనే నేను’ థ్యాంక్స్ మీట్లో మహేష్ బాబు
- రెండున్నరకు దగ్గర్లో మహేష్, మూడున్నరకు చేరువలో చరణ్ !
- కొత్త ఫోటోలు : శ్రద్దా కపూర్
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.