ఈ నెల 28నుండి మహేష్ – కొరటాల శివ సినిమా తాజా షెడ్యూల్

ఈ నెల 28నుండి మహేష్ – కొరటాల శివ సినిమా తాజా షెడ్యూల్

Published on Dec 20, 2014 6:30 PM IST

mahesh-babu
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో 10రోజుల మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ అనంతరం చిత్ర బృందం ఒక వారం విరామం తీసుకోనుంది. ఈ సినిమా మూడవ షెడ్యూల్ ఈ నెల 28నుండి ప్రారంభంకానుంది

ఈ సినిమాకు ఇంకా ఎటువంటి టైటిల్ ఖరారు కాలేదు. శృతిహాసన్ హీరోయిన్. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, సంపత్ రాజ్ వంటి ప్రముఖ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు