జనవరి 13 న విడుదలయిన మహేష్ బాబు చిత్రం “బిజినెస్ మాన్ ” కల్లేక్షన్ల వర్షం కురిపించింది. ఓపెనింగ్స్ లో రికార్డు లెవల్లో నమోదు అయ్యాయి. నిర్మాతల ప్రకారం ఈ చిత్రం 13 .78 కోట్ల షేర్ ని వసూలు చేసింది ఇదే గ్రాస్ లో అయితే 18 .73 కోట్లగా ఉంది ఇది తెలుగు పరిశ్రమ లో సరికొత్త రికార్డు. ఈ విషయాన్నీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
అబ్బురపరచిన “బిజినెస్ మాన్ ” మొదటి రోజు వసూళ్లు
అబ్బురపరచిన “బిజినెస్ మాన్ ” మొదటి రోజు వసూళ్లు
Published on Jan 15, 2012 3:36 PM IST
సంబంధిత సమాచారం
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- ‘టాక్సిక్’ ట్రైలర్ తో అయినా హైప్ లేస్తుందా?
- సినిమాల కంటే మైక్రో డ్రామాలు తీయడమే కష్టం – ‘దందా’ సక్సెస్‌పై డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ పార్ట్నర్ లాక్ చేసుకున్న ‘దొంగ నా కొడుకు’.. షూట్ కి ముందే పాపులర్ సంస్థతో!
- మెగా 158.. ఆ రూమర్స్ లో నిజం లేదా!?
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- లోకేష్ కోసం సరికొత్తగా అల్లు అర్జున్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !
- రవితేజ కెరీర్ లోనే భిన్నమైన పాత్ర !
- అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయనున్న కొరటాల ?


