తానిప్పటికీ హీరోయిన్ నే అని తెలిపిన మధుబాల

తానిప్పటికీ హీరోయిన్ నే అని తెలిపిన మధుబాల

Published on Apr 3, 2015 7:00 PM IST

Madhubala
రోజా సినిమాలో నటించిన మధుబాల తాను ఇప్పటికీ హీరోయిన్ మెటీరియల్ నేనని తెలిపింది. వయసుతో నటికి సంబంధంలేదని చెప్పుకొచ్చింది. కధ నచ్చితే హీరోయిన్ గా నటిస్తానని తెలిపింది.

అంతేకాక కన్నడ ‘రాన్న’ సినిమా తన ఆలోచనని మార్చివేసిందని, ఒక పాత్ర యొక్క ఔన్నత్యాన్ని తెలిసొచ్చిందని చెప్పింది. మధుబాల ఆఖరిగా నిఖిల్ సూర్య vs సూర్య సినిమాలో కనిపించింది.

తాజా వార్తలు