
కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్రాలకు సంబందించిన ఫస్ట్ లుక్ లు, టీజర్లు, పోస్టర్లు విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే డెవిల్ చిత్రం అనౌన్స్ మెంట్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ ఇప్పుడు వన్ మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండ్ లో కొనసాగుతోంది. డెవిల్ చిత్ర టైటిల్ కు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంటూ జత చేసిన క్యాప్షన్ అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నవీన్ మేడారం స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం హర్ష వర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి వుంది.
వన్ మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్న “డెవిల్”
వన్ మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్న “డెవిల్”
Published on Jul 6, 2021 11:31 PM IST
సంబంధిత సమాచారం
- వారి కోసం ‘వారణాసి’పై జక్కన్న ప్లానింగ్ అదేనా..?
- ‘కాకా’పై చిరు లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- అఫీషియల్: క్రేజీ డైరెక్టర్ తో శివ కార్తికేయన్ నెక్స్ట్!
- నార్త్ బెల్ట్‌లో సర్ప్రైజ్ చేసిన నాని.. ది ప్యారడైజ్ హిందీ కలెక్షన్స్ ఇవే..!
- బాక్సాఫీస్: హిందీలో ‘ది ప్యారడైజ్’ డే 1 పరిస్థితి ఏంటి? నాని మార్కెట్ పెరిగిందా, తగ్గిందా?
- రణబాలి : నయా పోస్టర్‌తో రచ్చ చేస్తున్న విజయ్ దేవరకొండ..!
- సమీక్ష: ‘అనుమాన పక్షి’ – బోర్ కొట్టించే ఫన్ డ్రామా
- సమీక్ష : ది వన్ – సహనాన్ని పరీక్షించే మిస్టరీ థ్రిల్లర్
- ‘కల్కి 2’ పై నాగ్ అశ్విన్ విజన్ ఇదే.. అప్పటికే కంప్లీట్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘ది ప్యారడైజ్’ – యాక్షన్ మెప్పిస్తుంది.. డ్రామా నిరాశపరుస్తుంది!
- ‘ప్యారడైజ్’లో సర్ప్రైజ్ చేసిన యంగ్ హీరో!
- ‘అనిమల్ 2’కి ముందే మరో అనిమల్ ని చూపించేలా ఉన్న రణబీర్ కపూర్!
- ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేది ఎవరంటే..?
- ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ పై కంటిన్యూ అవుతున్న టెన్షన్.. క్లారిటీ ఇంకెప్పుడు..?
- నాని సినిమాకి వరుస ఇక్కట్లు!
- నాని ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: ఇప్పటికే ₹60 కోట్ల గ్రాస్.. 1.8 మిలియన్ల బుకింగ్స్.. యుఎస్‌లో భారీ నంబర్స్!
- ‘ది ప్యారడైజ్’ డే 1 నెంబర్ పై వీరు ఆసక్తి!

