ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ, దక్ష నగర్కార్, ఆనంది ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం జాంబి రెడ్డి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ గా మూడవసారి కూడా భారీ టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది. మొదటిసారి 9.7 టీఆర్పీ దక్కించుకోగా, మూడవ సారి 8.1 సొంతం చేసుకుంది. తాజాగా మూడోసారి 7.42 టీఆర్పీ సొంతం చేసుకోవడం విశేషం. అయితే మునుపెన్నడూ టచ్ చేయని జోనర్ ను టచ్ చేసి జాంబి రెడ్డి ప్రేక్షకులకు వినోదం పంచడం లో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.
జాంబీ రెడ్డి టీఆర్పీ రేటింగ్స్ మూడోసారి కూడా!
జాంబీ రెడ్డి టీఆర్పీ రేటింగ్స్ మూడోసారి కూడా!
Published on Jul 9, 2021 12:41 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ మా అందరికీ ఇన్స్పిరేషన్ – సందీప్ కిషన్
- ‘సిగ్మా’కు మెగాస్టార్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను – జాసన్ సంజయ్
- వారి కోసం ‘వారణాసి’పై జక్కన్న ప్లానింగ్ అదేనా..?
- ‘కాకా’పై చిరు లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- మొన్న బాలయ్య, ఇప్పుడు ఎన్టీఆర్.. మ్యాజికల్ సినిమా కోసం బిగ్ ప్లాన్స్!
- అఫీషియల్: క్రేజీ డైరెక్టర్ తో శివ కార్తికేయన్ నెక్స్ట్!
- నార్త్ బెల్ట్‌లో సర్ప్రైజ్ చేసిన నాని.. ది ప్యారడైజ్ హిందీ కలెక్షన్స్ ఇవే..!
- బాక్సాఫీస్: హిందీలో ‘ది ప్యారడైజ్’ డే 1 పరిస్థితి ఏంటి? నాని మార్కెట్ పెరిగిందా, తగ్గిందా?
- రణబాలి : నయా పోస్టర్‌తో రచ్చ చేస్తున్న విజయ్ దేవరకొండ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘ది ప్యారడైజ్’ – యాక్షన్ మెప్పిస్తుంది.. డ్రామా నిరాశపరుస్తుంది!
- ‘ప్యారడైజ్’లో సర్ప్రైజ్ చేసిన యంగ్ హీరో!
- ‘అనిమల్ 2’కి ముందే మరో అనిమల్ ని చూపించేలా ఉన్న రణబీర్ కపూర్!
- ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేది ఎవరంటే..?
- ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ పై కంటిన్యూ అవుతున్న టెన్షన్.. క్లారిటీ ఇంకెప్పుడు..?
- నాని సినిమాకి వరుస ఇక్కట్లు!
- నాని ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: ఇప్పటికే ₹60 కోట్ల గ్రాస్.. 1.8 మిలియన్ల బుకింగ్స్.. యుఎస్‌లో భారీ నంబర్స్!
- ‘ది ప్యారడైజ్’ డే 1 నెంబర్ పై వీరు ఆసక్తి!


