పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మోషన్ పోస్టర్ యూ ట్యూబ్ లో మరొక రికార్డ్ సెట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకూ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ యూ ట్యూబ్ లో 21 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఒక మోషన్ పోస్టర్ యూ ట్యూబ్ లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం ఇండియా లో ఇదే తొలిసారి అని చెప్పాలి. మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్ గా ఇండియా లో రికార్డ్ సృష్టించింది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా, జిల్ ఫేమ్ రాధా కృష్ణ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇండియాలోనే మరో భారీ రికార్డు సెట్ చేసిన ప్రభాస్ “రాధే శ్యామ్”
ఇండియాలోనే మరో భారీ రికార్డు సెట్ చేసిన ప్రభాస్ “రాధే శ్యామ్”
Published on Jul 13, 2021 2:45 PM IST
సంబంధిత సమాచారం
- వారి కోసం సాయం చేయబోతున్నాం – సోనూసూద్
- షూటింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ !
- ఇంకోలా ఎందుకు ఆలోచిస్తున్నారు ? – వరలక్ష్మీ శరత్ కుమార్
- ‘డేవిడ్ రెడ్డి’లో స్పెషల్ సాంగ్ ?
- ప్రపంచశాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి – నోరా ఫతేహి
- అఖిల్ ‘లెనిన్’ కొత్త అప్ డేట్ !
- టాక్సిక్ వర్సెస్ జన నాయగన్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?
- ‘స్పిరిట్’కు సందీప్ రెడ్డి బ్రేక్.. నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే..?
- ఐకాన్ స్టార్ ఉదారత.. పావలా శ్యామలకి ప్రతీ నెల ఆర్ధిక సాయం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మార్పులు.. ఆయన స్థానంలో ఈయన..?
- విజయ్, సంగీత విడాకులు.. 250 కోట్లతో ముడి?
- ఆఫీషియల్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం థమన్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
- షాకింగ్ ట్విస్ట్: చివరి నిమిషంలో ‘టాక్సిక్’ వాయిదా.. కొత్త డేట్ తో కారణం రివీల్!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాలిడ్ ట్రీట్ ఇవాళే?
- ‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ లాక్?
- అఖిల్ ‘లెనిన్’ కొత్త అప్ డేట్ !
- ‘డ్రాగన్’ లీక్స్ కి నో ఛాన్స్.. అంతా పక్కాగా!


