రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా w తోలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో నే చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. రామ్ ఇప్పటికే వరుస సినిమా లు చేస్తూ యూత్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
- ఓటిటి సమీక్ష: “బాహుబలి” – క్రౌన్ ఆఫ్ బ్లడ్ – తెలుగు డబ్ సిరీస్ హాట్ స్టార్ లో
- సమీక్ష : “మిరల్” – బోర్ గా సాగే థ్రిల్లర్
- సమీక్ష : దర్శిని – బోరింగ్ సిల్లీ సస్పెన్స్ డ్రామా
- లేటెస్ట్ : పవర్ఫుల్ పోస్టర్ తో “దేవర” సాంగ్ కి టైం ఖరారు
- ఓటిటి: నెవెర్ బిఫోర్ నెంబర్ భాషల్లో సూర్య “కంగువ”?
- “ఎన్టీఆర్ 31” టైటిల్ పై 2 ఇంట్రెస్టింగ్ అంశాలు.!
- ఇంట్రెస్టింగ్.. “బాలయ్య 109” రిలీజ్ డేట్ ఖరారు!?