ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న #RAPO19

Published on Aug 18, 2021 8:31 pm IST

రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా w తోలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో నే చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. రామ్ ఇప్పటికే వరుస సినిమా లు చేస్తూ యూత్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :