
శర్వానంద్, నిత్య మీనన్ జంటగా నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్, గోవా, కాళహస్తి, చెన్నై తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరో హీరోయిన్ లపై టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే 2 పాటల చిత్రీకరణ కూడా పూర్తయింది. నువ్వా నేనా, సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన కో అంటే కోటి కూడా పరాజయం కావడంతో శర్వానంద్ కి ఈ సమయంలో హిట్ చాలా అవసరం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చేరన్ దర్శకుడు.
ఏప్రిల్ నెలాఖరుకి ఏమిటో ఈ మాయ!
ఏప్రిల్ నెలాఖరుకి ఏమిటో ఈ మాయ!
Published on Feb 16, 2013 5:50 PM IST
సంబంధిత సమాచారం
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది

