తెలుగు ఇండస్ట్రీలో బాగా ప్రాచుర్యం ఉన్న కమెడియన్ వేణు మాధవ్ పై హైదరాబాద్లో నిన్న క్రిమినల్ కేసు నమోదైంది. కుషాయిగూడాలో వేణు మాధవ్ పెంచుకునే కుక్క ఒక చిన్న పిల్లాన్ని కరిచింది. ఆ బాలుడి నాన్నగారు నిన్న కుషాయిగూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. వేణుమాధవ్ ప్రతిరోజూ తన పెంపుడు కుక్కను తీసుకొని అలా వాకింగ్ కి వెళుతుంటాడు. ఇంతలో ఈ సంఘటన జరగడంతో పెంపుడు జంతువులను విచ్చల విడిగా వదిలేసిన కారణంగా ఐపిసి 289 సెక్షన్ ప్రకారం అతని పై కేసు ఫైల్ చేసారు. ఇది వరకూ ఈ విషయంపై వేణు మాధవ్ ఎలాంటి కామెంట్ చెయ్యలేదు.
కమెడియన్ వేణు మాధవ్ పై క్రిమినల్ కేసు.!
కమెడియన్ వేణు మాధవ్ పై క్రిమినల్ కేసు.!
Published on Apr 30, 2013 8:19 AM IST
సంబంధిత సమాచారం
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- ‘కాకా’కి ఉన్న ఖాళీ ‘డాకు’కి లేదా?
- ‘టాక్సిక్’ తెలుగు టార్గెట్ ఎంతో తెలుసా..?
- ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా డ్యామేజ్ కంట్రోల్..?
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?
- ‘ప్రేమలు’ కాంబినేషన్ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్.. నివిన్ పౌలీ, మమితా బైజుల కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఖరారు
- గాయం తర్వాత తొలిసారి బయటకొచ్చిన రష్మిక..!
- ‘ఆదర్శ కుటుంబం’పై ఫ్యాన్స్ లో నిరాశ.. అప్డేట్ రావాల్సిందే..!
- మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కిరణ్ అబ్బవరం..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !


