నాని సరసన ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్ !

Published on Feb 4, 2019 3:08 pm IST

నాని నటించినున్న కొత్త చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారని తెలిసిందే. అందులో కీర్తి సురేష్ , ప్రియా ప్రకాష్ వారియర్ , మెగా ఆకాష్ పేర్లను ఫైనల్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్ల ను ఎంపిక చేయాల్సి వుంది. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఈనెల 19నుండి షూటింగ్ ను జరుపుకోనుంది. ఈ చిత్రంలో నాని , యువకుడిగా ,మిడిల్ ఏజ్డ్ గా అలాగే వృద్దుడి గా కనిపించనున్నారని సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది. సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘ది క్యూరియస్ కేస్ అఫ్ బెంజిమెన్ బటన్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు విక్రమ్ కుమార్.

సంబంధిత సమాచారం :