రెండవ షెడ్యూల్లో అక్షర !

Published on Feb 16, 2019 11:42 pm IST

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్నా తాజా చిత్రం ‘అక్షర’. సప్సెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక ఈచిత్రంలో నందిత ఫిజిక్స్ లెక్చరర్ గా కనిపించనున్నారు.

బి. చిన్నికృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ హాల్ బ్యానర్ ఫై అహితేజ బెల్లంకొండ, సురేష్ అల్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తో పాటు నందిత ప్రస్తుతం పలు తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది.

సంబంధిత సమాచారం :