బన్నీ పుష్ప 2లో మరో బాలీవుడ్ హీరో ?

బన్నీ పుష్ప 2లో మరో బాలీవుడ్ హీరో ?

Published on Oct 3, 2022 8:00 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా పుష్ప 2 లో తారాగణం పై అనేక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరొక పుకారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నటించబోతున్నాడట. ఈ మేరకు అర్జున్ కపూర్ తో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2లో మరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ లోనే అర్జున్ కపూర్ నటించబోతున్నాడని తెలుస్తోంది.

ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు