“వాల్తేరు వీరయ్య” లో మాంచి బ్లాస్ట్ తో రాబోతున్న మాస్ మహారాజ.!

“వాల్తేరు వీరయ్య” లో మాంచి బ్లాస్ట్ తో రాబోతున్న మాస్ మహారాజ.!

Published on Dec 9, 2022 4:07 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ సంక్రాంతి బరిలో కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు అయితే సాంగ్స్ షూటింగ్ చిత్ర యూనిట్ ఫారిన్ బయలుదేరారు.

ఇక ఈ అవైటెడ్ సినిమాలో మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ ఇప్పుడు అయితే రవితేజ మాస్ ట్రీట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఎదురు చూపులకి అయితే మేకర్స్ ఇప్పుడు తెర దించేశారు..

మరి ఈ లుక్ ని అయితే ఈ ఈ డిసెంబర్ 12న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తుట్టుగా ఇప్పుడు బ్లాస్టింగ్ అనౌన్సమెంట్ అయితే మేకర్స్ ఇచ్చేసారు. మరి దీనిపై రిలీజ్ చేసిన ప్రీ లుక్ కూడా సాలిడ్ గా ఉంది అని చెప్పాలి. ఓ చేతిలో మేకపిల్ల మరో చేతిలో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ ని లాక్కొస్తున్న స్టన్నింగ్ విజువల్ అయితే కనిపిస్తుంది. దీనితో అయితే మాస్ మహారాజ్ ఆగమనం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని ఈ ప్రీ లుక్ పోస్టర్ చూస్తే అర్ధం అయ్యిపోతుంది. మరి ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు