హోమ్లీ లుక్ లో ఫుల్ కిక్ ఇచ్చిన దివి !

Published on Jul 24, 2021 8:05 pm IST


బిగ్ బాస్ ఫేమ్ దివి వద్యా … సహజసిద్ధమైన సొగసు ఈ తార సొంతం. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజాగా హోమ్లీ లుక్ లో తన ఫాలోవర్స్ కి ఫుల్ ట్రెడిషనల్ ట్రీట్ ఇచ్చింది.

పచ్చని పచ్చికలో అలా కూర్చుని చీరలో మెరిసిపోతూ సుతారంగా ఒళ్ళు విరుచుకుంటూ.. తన కురులను సుకుమారంగా టచ్ చేస్తూ కనిపించిన ఈ బ్యూటీ ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఒంపులు తిరుగుతూ, చిరుమందహాసాలతో దివి వద్యా ఇచ్చిన ఫోజులు కూడా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చాయి.

మొత్తానికి ఇలా సంప్రదాయ లుక్ లో లంగా వోని లాంటి చీర కట్టి.. చేతులు పైకెత్తి.. ఓ చిలిపి చిరునవ్వుతో ఇచ్చిన ఈ స్టిల్స్ కళాప్రియుల హృదయాలను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ‘దివి వద్యా’ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :