లవ్ స్టోరీ నుంచి “ఏవో ఏవో కలలే” ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..!

Published on Oct 9, 2021 8:19 pm IST

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా సెప్టెంబర్‌ 24న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లను సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాలోని “ఏవో ఏవో కలలే” అంటూ సాగే పాట యొక్క ఫుల్ వీడియో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ పాటకు వర్షంలో సాయి పల్లవి, నాగ చైతన్య చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కరభట్ల రవి కుమార్ లిరిక్స్ అందించగా, జొనీత గాంధీ, నకుల్ అభయంకర్ ఆలపించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :