ఈ ఫోటోలో ముద్దుగా ఎవరినో వెక్కిరిస్తూ కనిపిస్తోన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టమని అడిగితే అందరూ రకరకాల పేర్లు తెలిపారు. అందులో చాలామంది చెప్పినట్లుగా, ఈ ఫోటోలో కనిపిస్తోన్న స్టార్ ఇలియానా. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ తెలుగులో టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా కొనసాగిన ఆమె, ఇప్పుడు ఎక్కువగా హిందీ చిత్ర పరిశ్రమపైనే శ్రద్ధ పెట్టారు. త్వరలోనే ఆమె హీరోయిన్‌గా నటించిన ‘రుస్తోమ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ ఫోటోలో కనిపిస్తోన్న క్యూట్ స్టార్ ఎవరంటే..!
ఈ ఫోటోలో కనిపిస్తోన్న క్యూట్ స్టార్ ఎవరంటే..!
Published on Jul 23, 2016 1:29 AM IST