ఈ సినిమాల విడుదలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు !

Published on Jan 6, 2019 3:09 pm IST

ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలకానున్న సినిమాల్లో ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి) ప్రకటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లో మొదటి స్థానంలో నిలిచింది ‘వినయ విధేయ రామ’. రంగస్థలం తరువాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడం అలాగే బోయపాటి శ్రీను -చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రం విడుదలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ చిత్రం తరువాత సౌత్ నుండి రజినీకాంత్ నటించిన పెట్టా అలాగే తల అజిత్ నటించిన విశ్వాసం చిత్రాలు జాబితాలో చోటు సంపాందించాయి.

మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ :

వినయ విధేయ రామ (తెలుగు)

గల్లీ బాయ్ (హిందీ )

యూరి : ది సర్జికల్ స్ట్రైక్ (హిందీ)

ఫల్సఫా (హిందీ)

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ (హిందీ)

పెట్టా (తమిళం)

విశ్వాసం (తమిళం )

మణికర్ణిక : ది క్వీన్ అఫ్ ఝాన్సీ ( హిందీ)

సూపర్ 30 (హిందీ)

సంబంధిత సమాచారం :