‘ఆక్సిజన్, ఇంద్రసేన’ లేటెస్ట్ కృష్ణా జిల్లా వసూళ్లు !
Published on Dec 6, 2017 11:14 am IST

యాక్షన్ హీరో గోపీచంద్, జ్యోతి కృష్ణల కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆక్సిజన్’ గత నెల 30న విడుదలై మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. మొదటి వారాంతానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3. 60 కోట్లను కలెక్ష్ చేసింది. ఇక కృష్ణా జిల్లా విషయానికొస్తే 6వ రోజు రూ. 10,084 షేర్ ను రాబట్టిన ఈ సినిమా మొత్తంగా రూ.24.33 లక్షల షేర్ ను నమోదుచేసింది.

అలాగే తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘ఇంద్రసేన’ కూడా నవంబర్ 30న విడుదలై మంగళవారం రూ.1.28 లక్షల నెట్ తో రూ.1.57 లక్షల షేర్ ను రాబట్టిన ఈ సినిమా మొత్తంగా రూ.12. 74 లక్షల నెట్ తో రూ. 15.62 లక్షల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది.

 
Like us on Facebook