ఎన్టీఆర్ ని బర్తీ చేయనున్న కార్తీ?

ఎన్టీఆర్ ని బర్తీ చేయనున్న కార్తీ?

Published on Sep 13, 2014 10:24 AM IST

karthi

కొంతకాలం క్రితం ఎన్టీఆర్ నాగార్జున తో కలసి ఒక మల్టీ స్టారర్ చేస్తున్నారన్న వార్త వచ్చిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ పాత్రని కార్తీ బర్తీ చేయనున్నాడని సమాచారం.

తెలుగు లో మంచి మార్కెట్ వున్న కార్తి చాలా రోజుల నుంచి ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం లో నటించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎన్టీఆర్ వైదోలిగినందుకు కారణాలు తెలియలేదు. ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

తాజా వార్తలు