హీరోయిజం మారింది: పూరి జగన్నాధ్

హీరోయిజం మారింది: పూరి జగన్నాధ్

Published on Jan 8, 2012 6:12 PM IST

ఈ రోజుల్లో ప్రేక్షకులు విలేజ్ లో ప్రెసిడెంటు లాంటి కథలు అంగీకరించట్లేదు. 80 లలొ 90 లలో ఇలాంటివి అంగీకరించేవారని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యులో చెప్పారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు వాయిలెన్స్ మాత్రమే ఇష్టపడుతున్నారని అన్నారు. కథలో హీరోలు మాఫియా బ్యాక్ డ్రాప్, గన్స్, గ్రెనేడ్స్ తో ఉండేలా ఆశపడుతున్నరనీ అన్నారు. ఒక రోజు రాత్రి రామ్ గోపాల్ వర్మ ఫోన్ చేస్తే మతాల మధ్యలో వచ్చిన సంభాషణలో ‘బిజినెస్ మేన్’ కథ పుట్టుకొచ్చిందని అన్నారు. బిజినెస్ మేన్ లో మహేష్ పాత్ర డిఫరెంట్ ఉంటూ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు