ఇండియా పాక్ మ్యాచ్ ను దుబాయ్ లో వీక్షిస్తున్న నాగబాబు, వరుణ్ తేజ్!

Published on Oct 24, 2021 10:04 pm IST

ఇటీవల ప్రారంభమైన ప్రపంచ టీ 20 వరల్డ్ కప్, కీలకమైన, ఉత్కంఠ మ్యాచ్ అయిన ఇండియా పాక్ మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ లో భారత్ మరియు పాకిస్తాన్ లో గెలుపు కోసం పోరాడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ను మెగా తండ్రి కొడుకులు నాగబాబు మరియు వరుణ్ తేజ్ లు లైవ్ లో వీక్షించినట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కొణిదెల నాగబాబు ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయడం జరిగింది. బ్రోకెన్ బ్రదర్స్ వార్ అంటూ చెప్పుకొచ్చారు. బ్లీడింగ్ బ్లూ ఫర్ ప్రైడ్ అంటూ తెలిపారు. నాగబాబు సీరియస్ గా మ్యాచ్ ను చూస్తుండగా, వరుణ్ తేజ్ క్యాప్చర్ చేస్తున్నట్లు ఫోటో లో కనపడింది.

సంబంధిత సమాచారం :