మల్టీ స్టారర్ పై పునరాలోచిస్తున్న ఎన్.టి.ఆర్

మల్టీ స్టారర్ పై పునరాలోచిస్తున్న ఎన్.టి.ఆర్

Published on Sep 10, 2014 1:06 AM IST

nagarjuna-ntr
యంగ్ టైగర్ ఎన్ టి ఆర్, కింగ్ నాగార్జున కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యవలసివుంది. ఈ సినిమా బేస్ స్టొరీ లైన్ ని ఇద్దరు అగ్రనటులకు చెప్పడం జరిగింది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని కొద్దికాలం పాటు నిలిపివేశారు. సమాచారం ప్రకారం వంశీ చెప్పిన కధలో కొన్ని పార్ట్ లు మన తారక్ కి నచ్చలేదట. వాటిని తిరిగిరాసే వరకూ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు లేవు.

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఎన్.టి.ఆర్ తన తదుపరి స్క్రిప్ట్ లపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు