చైతు “కస్టడీ” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Jun 7, 2023 12:59 pm IST


అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ బై లాంగువల్ థ్రిల్లర్ చిత్రం “కస్టడీ” కోసం తెలిసిందే. ఇక ఈ చిత్రం అయితే అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేదు. ఇక దీనితో నెక్స్ట్ ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం వెయిట్ చేసారు. మరి ఫైనల్ గా అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది.

మరి ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అయితే అనౌన్సమెంట్ ఇచ్చేసారు. మరి ఈ చిత్రం అయితే ఒరిజినల్ తెలుగు, తమిళ్ సహా మళయాళ మరియు కన్నడ భాషల్లో అయితే ఈ జూన్ 9 నుంచి ఓటిటి లో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేసారు. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఐతే ఈ జూన్ 9 నుంచి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం :