కూల్ లుక్ లో దర్శనమిచ్చిన పవన్
Published on May 8, 2014 10:21 pm IST

Pawan_kalyan

గత కొన్ని నెలలుగా రాష్ట్రం అంతా ఎంతో తిరిగిన పవన్ కళ్యాణ్ గడ్డం తో దర్శనమిచ్చాడు. భయంకరమైన గెడ్డం పెంచుకుని డీ గ్లామరస్ గా మనకు పవన్ కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో పవన్ తన ఓల్డ్ లుక్ లోకి వచ్చేసాడు

క్లీన్ షేవ్ చేసుకుని ఈరోజు జరిగిన చంద్రబాబు నాయుడు మీటింగ్ లో తళుక్కున మెరిసాడు. ఈ లుక్ పై తన అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఆనందం వ్యక్తం చేసారు

పవన్ వచ్చే నెలనుండి గబ్బర్ సింగ్ 2, ఓ మై గాడ్ సినిమాలను మొదలుపట్టనున్నాడు

 
Like us on Facebook