ఫోటో మోమెంట్ : ముంబైలో సందడి చేసిన చిరు హీరోయిన్

ఫోటో మోమెంట్ : ముంబైలో సందడి చేసిన చిరు హీరోయిన్

Published on Jul 1, 2015 12:17 PM IST

meenakshi-seshadri
మీరు పైన ఫోటోలో చూస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా.? నాకు తెలిసి అది కాస్త కష్టతరమైన విషయం కావచ్చు.. 1992 లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘ఆపద్భాందవుడు’. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న మీనాక్షి శేషాద్రినే పై ఫోటోలు ఉన్న భామ. 1990 టైంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన మీనాక్షి పెళ్లి తర్వాత యుఎస్ లో సెటిల్ అయ్యింది. రీసెంట్ గా మీనాక్షి ముంబైకి వచ్చింది. అక్కడ తన సన్నిహితులతో కలిసి పార్టీలో కూడా పాల్గొంది. అప్పుడు మీనాక్షి దిగిన స్పెషల్ ఫోటో మీ కోసం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు