ఫోటో మూమెంట్ : తన టీంతో చిల్ మోడ్ లో మహేష్.!

ఫోటో మూమెంట్ : తన టీంతో చిల్ మోడ్ లో మహేష్.!

Published on Dec 30, 2023 2:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సాలిడ్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూట్ కంప్లీట్ చేసాక మహేష్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి చిన్న వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఇదే వెకేషన్ లో మహేష్ ఓ చిన్న యాడ్ ని కూడా చేయనున్నారని కూడా టాక్ వచ్చింది.

మరి ఈ యాడ్ షూట్ లో కూడా ఆల్రెడీ పాల్గొనడం స్టార్ట్ చేసేసారు. మరి ఈ షూట్ నుంచి అయితే మహేష్ తన టీం తో కలిసి ఓ సూపర్ స్నాప్ తీసుకొని షేర్ చేసుకున్నారు. మరి ఉండులో మహేష్ చిల్ మోడ్ లో సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు. దీనితో ఈ పిక్ కి షేర్ చేసిన వెంటనే ఫ్యాన్స్ అటెన్షన్ ని అందుకుంది. దీనితో ఈ పిక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక మహేష్ నటించిన అవైటెడ్ చిత్రం గుంటూరు కారం ఈ జనవరి 12న అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు